Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. తెలుగు హీరోయిన్ అయిన ఈమె తెలుగు కంటే తమిళ్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో చాలా తక్కువ సినిమాలలో మాత్రమే అవకాశం లభించిందని చెప్పవచ్చు.
Aishwarya Rajesh (Source: Instragram)
కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. అంతకుముందు రాంబంటు అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం గమనార్హం
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో గట్టి కం బ్యాక్ లభించిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం పలు ఆఫర్లు కూడా తలుపు తడుస్తున్నట్లు సమాచారం.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఐశ్వర్యా రాజేష్ తాజాగా గోడెక్కి మరి ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.