BigTV English

Alia Bhatt: అలియా భట్ సొగసు చూడతరమా?

Alia Bhatt: హీరోయిన్ అలియా భట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన పుష్కరకాలంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

ట్రెండ్‌ను బట్టి రోల్స్ చేస్తూ వస్తోంది. అభిమానులను విపరీతంగా పెంచుకుంటూ వస్తోంది.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

రెండేళ్ల కిందట వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించింది.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

కాకపోతే గడిచిన గతేడాది నుంచి కాస్త సినిమాలు తగ్గించినట్టు కనిపిస్తోంది.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

వచ్చే ఏడాది ఒకటి, ఆ తర్వాత ఏడాదికి మరొకటి చొప్పున రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

ఈ క్రమంలో వైట్ శారీతో మెరుపుతీగ మాదిరిగా దర్శనమిచ్చింది అలియా భట్.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

ఇంతకీ విశేషం ఏంటంటూ ప్రశ్నించే అభిమానులు లేకపోలేదు. దీనిపై నెట్టింట్లో చిన్నపాటి చర్చ జరుగుతోంది.

Alia Bhatt  (credit/instagram)
Alia Bhatt (credit/instagram)

ఆమెకి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. వాటిపై లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×