Alia Bhatt (Source:Instragram)
ఆలియా భట్.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, నాచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Alia Bhatt (Source:Instragram)
అంతేకాదు బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది.
Alia Bhatt (Source:Instragram)
ఇకపోతే అందానికి నిదర్శనంగా నిలిచిన ఆలియా భట్ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Alia Bhatt (Source:Instragram)
ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.
Alia Bhatt (Source:Instragram)
తాజాగా ఆలియా భట్ ధరించిన ఈ డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఒక సైడ్ యాంగిల్ మొత్తం ఓపెన్ అవ్వడంతో ఈమె అందాలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Alia Bhatt (Source:Instragram)
ప్రస్తుతం ఆలియా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు అభిమానులు కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.