Alia Bhatt (Source:Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Alia Bhatt (Source:Instragram)
తన అందంతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
Alia Bhatt (Source:Instragram)
ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
Alia Bhatt (Source:Instragram)
ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటించి ఆకట్టుకుంది ఆలియా భట్.
Alia Bhatt (Source:Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా చీరకట్టులో కనిపించి అబ్బురపరిచింది.
Alia Bhatt (Source:Instragram)
ఇక చాలా గ్లామరస్ గా, అందంగా కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది ఆలియా భట్.