Alia Bhatt (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Alia Bhatt (Source: Instragram)
మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Alia Bhatt (Source: Instragram)
ముఖ్యంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె.. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
Alia Bhatt (Source: Instragram)
ఇకపోతే వివాహమై ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అందరిని అబ్బుర పరుస్తోంది.
Alia Bhatt (Source: Instragram)
తాజాగా మేక్ మై ట్రిప్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈవెంట్ నిర్వహించగా.. చీఫ్ గెస్ట్ గా హాజరయ్యింది ఆలియా భట్.
Alia Bhatt (Source: Instragram)
ఇక ఇందులో చాలా ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.