Anasuya (Source:Instragram)
ప్రముఖ యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Anasuya (Source:Instragram)
అక్కడ తన అందాలతో యువతకు నిద్ర లేకుండా చేసిన ఈమె.. ఇప్పుడు సినిమాలలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.
Anasuya (Source:Instragram)
ఇక ప్రస్తుతం సినిమాలలో కీ రోల్ పోషించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరిస్తున్న ఈ అమ్మడు.. అటు విలన్ గా కూడా పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
Anasuya (Source:Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసే అనసూయ తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో కనిపించి ఆకట్టుకుంది.
Anasuya (Source:Instragram)
బ్లూ కలర్ శారీ కట్టుకున్న అనసూయ అందులో బ్యాక్ లెస్ అందాలు చూపిస్తూ యువతకు ఊపిరాడకుండా చేసింది.
Anasuya (Source:Instragram)
ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే.. అంతే అందంగా కనిపించడంతో అభిమానులు ఈమె అందాన్ని చూసి మైమరచిపోతున్నారు