Allu Sneha Reddy (Source: Instagram)
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా 2000 కోట్ల దిశగా అడుగులు వేస్తుంటే ఆయనను మాత్రం సంధ్య థియేటర్ ఘటన వెంటాడుతోంది.
Allu Sneha Reddy (Source: Instagram)
ఇన్ని రోజులు కోర్టు, పోలీసులు, బెయిల్ అంటూ ఫ్యామిలీకి దూరంగా ఉన్న అల్లు అర్జున్ తొలిసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
Allu Sneha Reddy (Source: Instagram)
ముఖ్యంగా అల్లు అర్హ అందంగా ముస్తాబయి అందరినీ ఆకట్టుకుంది.
473779339_18482900611061815_4996221032433976823_n
Allu Sneha Reddy (Source: Instagram)
ఇక చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ ఇలా ఫ్యామిలీతో సంతోషంగా కనిపించడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.