
Amyra dastur(Image credit: Instagram)
ముంబై బ్యూటీ అమైరా దస్తూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందంతో, గ్లామర్ తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.

Amyra dastur(Image credit: Instagram)
2013 లో వచ్చిన ఇసాక్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తమిళ చిత్రం అనేగన్ తో తెలుగులో డబ్బింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Amyra dastur(Image credit: Instagram)
మనసుకు నచ్చింది, రాజుగాడు వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమె హిందీ వెబ్ సిరీస్లలో కూడా నటించి ఆకట్టుకుంది.

Amyra dastur(Image credit: Instagram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న ఈమె.. గ్లామర్డోస్ పెంచి మరీ ఫోటోలు షేర్ చేస్తోంది.

Amyra dastur(Image credit: Instagram)
ఈ క్రమంలోనే తాజాగా తన అందంతో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది. అందాలతో రెచ్చగొడుతూ ఉక్కిరిబిక్కిరి చేసింది.

Amyra dastur(Image credit: Instagram)
ఇక కలర్ థెరపీ అంటూ ఈమె షేర్ చేసిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.