BigTV English

Amyra Dastur: బ్రెజిల్ కార్నివాల్ స్టయిల్‌లో అమైరా దస్తూర్

Amyra Dastur: హీరోయిన్ అమైరా దస్తూర్ కాసింత గ్లామర్ దోస్ పెంచేస్తోంది.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

కావాల్సినంత గ్లామర్ ఉన్నా, టాలీవుడ్‌కి పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

అరకొర సినిమాలు చేస్తున్నా, తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం అయ్యింది ఈ ముంబై బ్యూటీ.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

మూడు పదుల వయసొచ్చినా తానికంతా జస్ట్ 25 అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

అలాగని కోలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించలేకపోయింది. ఫలితంగా అయితే బాలీవుడ్ లేదంటే పంజాబీ మూవీలకు పరిమితమైంది.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

రీసెంట్‌గా అదిరిపోయేలా ఫోటోషూట్ ఇచ్చింది అమైరా దస్తూర్.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఒక్కమాటలో చెప్పాలంటే బ్రెజిల్ కార్నివాల్ స్టయిల్‌లో మెరిసింది.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

అందానికి తగ్గట్టుగా డ్రెస్, ఇవన్నీ ఆమెలోకి కొత్త కోణాన్ని బయటపెట్టింది.

Amyra Dastur  (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×