BigTV English
Advertisement

Amyra Dastur: స్టయిల్ మార్చిన అమైరా దస్తూర్

Amyra Dastur: దశాబ్దం కిందట చిత్రసీమకు వచ్చింది హీరోయిన్ అమైరా దస్తూర్.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈ బ్యూటీ, కేవలం ముంబైకి మాత్రమే పరిమితం కాకుండా సౌత్‌పై ఓ కన్నేసింది.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఓ వైపు తమిళంలో సినిమాలు చేస్తూనే, మరోవైపు టాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఈ క్రమంలో రెండు సినిమాలు చేసింది కానీ, తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేదు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఫలితంగా ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. కాకపోతే బాలీవుడ్‌లో మాత్రం కాసింత బిజీగా ఉందని చెప్పాలి.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తే మాంచి గుర్తింపు వస్తుందని ఒకప్పుడు ఆలోచించేవారు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలకు ఆ ప్రయార్టీ ఇస్తున్నారు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు కూడా.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

సినిమాల విషయం కాసేపు పక్కనబెడితే.. అమైరా దస్తూర్ స్పైసీగా కనిపించి బోరు కొట్టినట్టు ఉంది కాబోలు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఈసారి స్టయిల్ మార్చి వెరైటీగా అభిమానులకు కనిపించింది.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Rashi Singh : మెరుపుల డ్రెస్ లో మెరిసిపోతున్న రాశి.. కుర్రాళ్లు చచ్చిపోతారేమో…

Sreeleela : బ్లూ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రీలీల.. ఇంత అందాన్ని తట్టుకోవడం కష్టమే..

Devayani Sharma : బెడ్ పై పోజులతో రెచ్చగొడుతున్న దేవయాని.. కుర్రాళ్ళు తట్టుకోలేరు..!

Shraddha Srinath: పింక్ లెహంగాలో మనసు దోచుకుంటున్న శ్రద్దా…!

Namrata Shirodkar: నమ్రత ఈజ్ బ్యాక్.. ఆ అందాలకు సూర్యుడే ఫిదా!

Pragya Jaiswal: గ్లామర్ తో హీటెక్కించిన ప్రగ్యా జైస్వాల్!

Samantha: కొత్త ఆరంభం.. నీలి రంగులో చీరలో మెస్మరైజ్ చేస్తున్న సామ్‌

Shriya Saran: గ్లామర్ టచ్ తో గత్తరలేపుతున్న శ్రియా శరన్!

×