Today Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు(డిసెంబర్ 29) ఆదివారం నాడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో బంగారం అమాంతం పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. రాబోయే రోజుల్లో బంగారం 80,000 మార్క్‌ను దాటొచ్చని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,3500 కి ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 వద్ద కొనసాగుతోంది. మరి పట్టణ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,990 చేరుకుంది.
చెన్నైలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,8400 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 వద్ద కొనసాగుతుంగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 పలుకుతోంది.
కోల్ కత్తాలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 ఉండగా..24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 వద్ద కొనసాగుతోంది.
కేరళ, పుణెలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 పలుకుతోంది.
Also Read: వార్షిక ఆదాయం రూ.15 లక్షలు ఉంటే ఇన్‌కం ట్యాక్స్ తగ్గింపు.. కేంద్రం ప్లాన్
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 వద్ద కొనసాగుతోంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400ఉంది.
విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో పది గ్రాముల బంగారం ధర రూ.71,3500 వద్ద కొనసాగుతోంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,8400 పలుకుతోంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
ఈరోజు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, కేరళ, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.99,900 కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ.92,400కు పెరిగింది.