
Amyra Dastur (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ అమైరా దస్తూరు సినిమాలలో అవకాశాలు లేకపోతేనే.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చుగా అనే రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులకు సెగలు పుట్టిస్తోంది.

Amyra Dastur (Image credit: Instagram)
వాస్తవానికి భాషతో సంబంధం లేకుండా చేతినిండా చిత్రాలతో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. కాస్త సమయం కల్పించుకొని మరీ ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది.

Amyra Dastur (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ షార్ట్ పీస్ ధరించిన ఈమె టాప్ , బాటమ్ అందాలతో రెచ్చగొట్టేలా ఫోటోలు షేర్ చేసింది.

Amyra Dastur (Image credit: Instagram)
ఇందులో వంగి మరీ అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు ఈ వేసవికాలంలో మంచి వినోదాన్ని అందించిందని అభిమానులు, నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Amyra Dastur (Image credit: Instagram)
తాజాగా అమైరా ధరించిన దుస్తులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ హీరో జీవాతో కలిసి ఒక సినిమా చేస్తోంది .ప్రస్తుతం ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

Amyra Dastur (Image credit: Instagram)
అలాగే చుంబాక్ సినిమాలో నటించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ