Amyra Dastur Hot Photos| బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తూర్ ఫ్యాషన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఎర్రని వన్ షోల్డర్ వైబ్రెంట్ డ్రెస్సులో అమైరా తన అభిమానులకు అందాలతో కనువిందు చేసింది.

ఆమె ఇటీవల ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో ఈ డ్రెస్సు ధరించింది. ఫ్యాషన్ ఈవెంట్ తరువాత ఆమె ఇచ్చిన పొజులలో వాకింగ్ పోజు అదిరిపోయింది.

అయితే డ్రెస్సులో హైలైట్ ఆమె లాంగ్ లెగ్స్ ఎక్స్‌పోజింగ్.

మెడలో నెక్లెస్, లాంగ్ ఇయర్ రింగ్స్ తో ఆ డ్రెస్ కు భలే మ్యాచింగ్ కుదిరింది.

తన కెరీర్ లో ఎక్కువ హిందీ సినిమాలు చేసిన ఈ గుజరాతీ పార్సీ బ్యూటీ తెలుగులో చేసిన చివరగా రాజ్ తరుణ్ సరసన రాజుగాడులో నటించింది.