Amyra Dastur: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది అమైరా దస్తూర్.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచింది.
తానింకా జస్ట్ 20 అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
కేవలం హిందీతో సరిపెట్టుకోకుండా అప్పుడప్పుడు తెలుగు, తమిళంలో కూడా హంగామా చేసింది.
ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మూడు పదుల వయసొచ్చిన మహారాష్ట్ర ముద్దుగుమ్మ, పంజాబీ చిత్రాల్లో హంగామా చేసింది కూడా.
రీసెంట్‌గా అమైరా థాయ్‌లాండ్‌కు వెళ్లింది. థాయ్‌లాండ్ అంటే చెప్పనక్కర్లేదు.
బీచ్ వంగైరా అంటూ రకరకాల ఫోటోలుంటాయి.
ఆ బీచ్‌లో బికినీతో క్లిక్ మనిపించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇప్పుడు అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.