Ananthika Sanil Kumar (Source: Instragram)
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ తమ నటనతోనే కాదు గ్లామర్ తో కూడా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Ananthika Sanil Kumar (Source: Instragram)
అలాంటి వారిలో 8 వసంతాలు హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కూడా ఒకరు. తెలుగులో చేసింది మొదటి సినిమానే అయినా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ముఖ్యంగా తన నటనతోనే కాదు తనలోని టాలెంట్ తో కూడా యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ఇక అటు సినిమాలలోనే కాకుండా ఇటు ఓటీటీలో కూడా ఈ సినిమా విపరీతమైన రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తోంది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ఇకపోతే తాజాగా చీర కట్టులో బ్లాక్ అండ్ వైట్ సారీ లో ఫోటోలు షేర్ చేస్తూ.. నన్ను నేను ఆస్వాదించుకోవడానికి సమయం కుదిరింది అంటూ క్యాప్షన్ జోడించింది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
మొత్తానికైతే అనంతిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.