Ananthika Sanil Kumar (Source: Instragram)
అనంతిక సనీల్ కుమార్.. 'మ్యాడ్' సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతిక.. రీసెంట్ గానే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే.
Ananthika Sanil Kumar (Source: Instragram)
2015 నుంచే సినిమాలు చేస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 'మిలి' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఈమె.. లాల్ సలాం, రైడ్ వంటి తమిళ సినిమాలలో చేసింది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
కానీ తెలుగులో చేసిన మ్యాడ్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు 'రాజమండ్రి రోజు మిల్క్' అనే మరో తెలుగు సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల కాలేదు.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ఇప్పుడు 8 వసంతాలు అనే మరో సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ఇకపోతే అనంతిక ఈ సినిమాలో చీరకట్టులో కనిపించింది. కానీ ఆమె ఇంస్టాగ్రామ్ ఐడి చెక్ చేస్తే మాత్రం ఆమె గ్లామర్ ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ముఖ్యంగా ఆమెలో పలు రకాల టాలెంట్స్ ఉండడమే కాకుండా ఆమె గ్లామర్ కూడా చూసి.. అబ్బాయిలు ఫిదా అవుతున్నారు.
Ananthika Sanil Kumar (Source: Instragram)
అంతేకాదు అనంతికకి చిన్న చెల్లెలు కూడా ఉంది. ప్రస్తుతం ఆ పాప కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
అనంతిక సనీల్ కుమార్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.