ananya.nagalla Photos(Source: Instagram)
Ananya Nagalla Bathukamma Look: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మహిళలంతా అందంగా ముస్తాబై బతుకమ్మ వేడుకలో పాల్గొంటున్నారు.
ananya.nagalla Photos(Source: Instagram)
కొన్ని రోజుల పాటు జరిగే ఈ పండుగను రోజుకో పేరుతో జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలతో రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి పూజిస్తుంటారు. తాజాగా హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల బతుకమ్మ వేడుకలో పాల్గొంది.
ananya.nagalla Photos(Source: Instagram)
ఈ సందర్భంగా లంగావోణి వేసి ట్రేడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. కాగా అనన్య నాగళ్ల తెలంగాణ అమ్మాయి అనే విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన అనన్య.. మల్లేశం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.
ananya.nagalla Photos(Source: Instagram)
అంతకుముందు షార్ట్స్ ఫిలిమ్స్ తో గుర్తింపు పొందిన ఆమె మల్లేశం మూవీతో వెండితెరపై మెరిసింది. అయితే దసరా పండుగ సందర్భంగా అమెరికాలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ananya.nagalla Photos(Source: Instagram)
అక్కడికి వెళ్లిన అనన్య.. తెలంగాణ అమ్మాయిగా ట్రెడిషనల్ లుక్ మెరిచింది. లంగావోణి వేసి సంప్రదాయ లుక్ లో ఆకట్టుకుంటుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా అనన్య అందరిని ఆకట్టుకుంది.
ananya.nagalla Photos(Source: Instagram)
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అమెరికాలో బతుకమ్మ వేడుకలు అంటూ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ananya.nagalla Photos(Source: Instagram)
ఇందులో ట్రేడిషనల్ గా కనిపిస్తూ.. హాట్ ఫోజులతో నెటిజన్ల ద్రష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ భామ వయ్యరాలు చూసి కుర్రకారు మతిపోతుంది.
ananya.nagalla Photos(Source: Instagram)
డిఫరేంట్ డిఫరేంట్ ఫోజులతో నడుము అందాలు చూపిస్తూ చూపు తిప్పుకోకుండ చేస్తోంది. ప్రస్తుతం అనన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ananya.nagalla Photos(Source: Instagram)
దసరా సందర్భంగా అమెరికాలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో అనన్య నాగళ్ల సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.