Ananya Nagalla (3)
Ananya Nagalla Latest Photos: అన్యన్య నాగళ్ల క్రేజ్ గురించి తెలిసిందే. చిన్న చిన్న సినిమాలు, పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఆమె ఫోటోలు. హాట్ హాట్ ఫోజులు అందాల షో చేస్తూ.. కుర్రకారు మనసులు కొల్లకొడుతుంది.
Ananya Nagalla (7)
ఈ భామ ఫోటోలు షేర్ చేసింది అందరికి కనువిందే. అంతగా తన ఫోటోలతో సోషల్ మీడియాలో స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరోసారి ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు పొందేందుకు తెగ కష్టపడుతుంది.
Ananya Nagalla (6)
తెలంగాణ అమ్మాయైన అనన్య.. మల్లేశం సినిమాతో హీరోయిన్గా టాలీవెడ్ ఆరంగేట్రం చేసింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇందులో అనన్య తనదైన తనటతో మెప్పించింది. తొలి చిత్రంలోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
Ananya Nagalla (2)
ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో వరుస ఆఫర్స్ కోట్టేసింది. అలా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. ముగ్గురు అమ్మాయిల్లో అనన్య నాగళ్ల పాత్ర ఒకటి. ఇందులో దివ్వ నాయక్ పేద ఇంటి అమ్మాయిగా కనిపించింది.
Ananya Nagalla (1)
ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఈ తెలుగమ్మాయికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చేతినిండా ప్రాజెక్ట్స్ ఫుల్ బిజీగా బిజీగా కెరీర్లో ముందుకు వెళుతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
Ananya Nagalla (8)
ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటోంది. తాజాగా చీరలో ఈ భామ సందడి చేసింది. ఉల్లిపోరలాంటి నెట్ శారీలో అందాల ప్రదర్శన ఇస్తూ కుర్రకారు కవ్విస్తోంది.
Ananya Nagalla (5)
ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చీరలో తన ఘాటు అందాలతో ఈ భామ ముసురు చలిలోనూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం అనన్య నాగళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.