Ananya Nagalla (Image Credit : Instagram)
ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . 2019లో వచ్చిన మల్లేశం సినిమాతో అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Ananya Nagalla (Image Credit : Instagram)
ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్, పొట్టేల్ వంటి చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. అంతేకాదు 2024 లో వచ్చిన పొట్టేల్ చిత్రానికి తన నటనకు గాను గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది

Ananya Nagalla (Image Credit : Instagram)
వీకే నరేష్, పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి చిత్రంలో పవిత్ర లోకేష్ యంగ్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే చిత్రంలో చివరిగా నటించింది.

Ananya Nagalla (Image Credit : Instagram)
ఇకపోతే ఒకవైపు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు అందాలతో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Ananya Nagalla (Image Credit : Instagram)
అందులో భాగంగానే తాజాగా వాలెంటైన్స్ డే ను పురస్కరించుకొని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పైన కోట్ ధరించిన ఈమె.. కింద మినీ స్కర్ట్ ధరించి అందాలతో రెచ్చగొడుతోంది.

Ananya Nagalla (Image Credit : Instagram)
ముఖ్యంగా థైస్ అందాలను హైలెట్ చేస్తూ ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి