
Mirnalini Ravi (Source / Instagram)
మృణాళిని రవి.. ఈ అమ్మడు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రతి రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. యూత్ క్రష్ గా మారింది.

Mirnalini Ravi (Source / Instagram)
తమిళం, తెలుగు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో ఆమె నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది..

Mirnalini Ravi (Source / Instagram)
ఈమె సినిమాలతో మాత్రమే కాదు.. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అప్డేట్స్, ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తుంది.

Mirnalini Ravi (Source / Instagram)
పాండిచ్చేరిలో ఓ సాధారణ తమిళ కుటుంబంలో పుట్టి పెరిగింది. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను తనదైన నటనకి ఫిదా చేస్తుంది. వరుస సినిమాలను చేస్తుంది.

Mirnalini Ravi (Source / Instagram)
డబ్స్మాష్ వీడియోలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. ముందుగా ఈమె సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. డైరెక్టర్ త్యాగరాజన్ కుమార రాజా ఆమె వీడియోలను చూసి పిలిచి ఛాన్స్ ఇచ్చాడట..

Mirnalini Ravi (Source / Instagram)
తాజాగా ఈమె సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తన ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ శారీలో స్టైలిష్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఓ పారి ఇటు చూసేయ్యండి..