Ananya Nagalla (Source: Instragram)
మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ అందాల తార అనన్య నాగళ్ల ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటుంది.
Ananya Nagalla (Source: Instragram)
ముఖ్యంగా చిన్న బడ్జెట్ చిత్రాలకే కాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి కూడా కేరాఫ్ అడ్రస్ అయిపోయింది ఈ బ్యూటీ.
Ananya Nagalla (Source: Instragram)
ఇక ఈమధ్య అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తున్న అనన్య.. తాజాగా ట్రావెల్ మూడ్ లో ఉంది.
Ananya Nagalla (Source: Instragram)
అందులో భాగంగానే ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలు షేర్ చేయగా.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ananya Nagalla (Source: Instragram)
ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా నీ అందం ముందు ఎంతటి వారైనా తక్కువే.. నువ్వు ట్రెక్కింగ్ చేస్తుంటే.. నీ అందం చూసి మా గుండెలు జారిపోతున్నాయి అంటూ కవిత్వాలు పోతున్నారు.
Ananya Nagalla (Source: Instragram)
మొత్తానికైతే అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.