Ananya Nagalla ( Source /Instagram )
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనన్య నాగళ్ల..
Ananya Nagalla ( Source /Instagram )
మొదటి మూవీతోనే పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
Ananya Nagalla ( Source /Instagram )
ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకోవడం మాత్రమే కాదు వరుస సినిమాలు చేస్తుంది..
Ananya Nagalla ( Source /Instagram )
హీరోయిన్ గా బాగా సక్సెస్ అయిన అనన్య నాగళ్ల ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..
Ananya Nagalla ( Source /Instagram )
తాజాగా ఉగాది సందర్బంగా పట్టుచీరలో చూపుతిప్పుకొనివ్వకుండా చేస్తుంది..
Ananya Nagalla ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..