BigTV English

Ananya Nagalla: బ్లాక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న అనన్య.. మరీ ఇంత హాట్ అయితే ఎలా అమ్మడు!

Ananya Nagalla Latest Photos: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు ప్రేక్షకుల్లో చాలానే క్రేజ్ ఉంది. అలాంటి తెలుగమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ఆ అమ్మడుకి మంచి ఫాలోయింగ్ ఉంది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనన్యకు ‘వకీల్ సాబ్’తో మంచి బ్రేక్ లభించింది. ఆ సినిమాలో కూడా తను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే నటించినా.. ఆ తర్వాత మాత్రం వరుసగా హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

‘వకీల్ సాబ్’ తర్వాత దాదాపుగా అరజడను సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది అనన్య నాగళ్ల. తను నటించే సినిమాలకు తానే ప్రమోషన్స్ చేసుకుంటూ అవి హిట్ అవ్వాలని కోరుకుంటుంది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

ముఖ్యంగా అనన్య నాగళ్ల పేరు చెప్పగానే తన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలే గుర్తొస్తాయి. ఆన్ స్క్రీన్ పక్కింటమ్మాయి పాత్రల్లో కనిపించే అనన్య.. ఇన్‌స్టాలో మాత్రం పూర్తిగా వేరేలాగా మారిపోతుంది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ.. తన అందంతో హీట్ పెంచేస్తుంది అనన్య. అలా తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

సినిమాల్లో తనకు పాపులారిటీ వచ్చినా రాకపోయినా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల వల్ల చాలా పాపులర్ అయ్యాను అంటూ అనన్యనే స్వయంగా చాలాసార్లు ఒప్పుకుంది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

ఇటీవల ‘పొట్టేల్’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది అనన్య నాగళ్ల. ఆ మూవీ క్లీన్ హిట్‌గా నిలిచింది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×