BigTV English

Narne Nithiin Engagement: ఘనంగా బావమరిది ఎంగేజ్‌మెంట్.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ఎన్‌టీఆర్

Narne Nithiin Engagement Photos: యూత్‌ఫుల్ సినిమాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయిన నార్నే నితిన్.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చాడు. (Image Source: NTR/Instagram)

Narne Nithiin Engagement Photos
Narne Nithiin Engagement Photos

బావమరిది నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తనకు విషెస్ చెప్తూ ఫోటోలను షేర్ చేశాడు ఎన్‌టీఆర్. (Image Source: NTR/Instagram)

Narne Nithiin Engagement Photos
Narne Nithiin Engagement Photos

శివానీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోనున్నాడు నార్నే నితిన్. నవంబర్ 3న వారి స్వగృహంలోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. (Image Source: Social Media)

Narne Nithiin Engagement Photos
Narne Nithiin Engagement Photos

నార్నే నితిన్ హీరోగా పరిచయం అయినప్పటి నుండి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఎన్‌టీఆర్. (Image Source: Narne Nithiin/Instagram)

Narne Nithiin With NTR
Narne Nithiin With NTR

ఇప్పటికే ‘మ్యాడ్’, ‘ఆయ్’ లాంటి యూత్‌ఫుల్ చిత్రాలతో యూత్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నార్నే నితిన్. (Image Source: Narne Nithiin/Instagram)

Narne Nithiin
Narne Nithiin

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×