Ananya Panday (Source: Instagram)
బాలీవుడ్‌లోని నెపో కిడ్స్‌కు చాలా నెగిటివిటీ ఉంది. అలాగే అనన్య పాండేకు కూడా ఉంది.
Ananya Panday (Source: Instagram)
నెపో కిడ్ అయిన అనన్య పాండేను స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హీరోయిన్గా లాంచ్ చేశాడు.
Ananya Panday (Source: Instagram)
అనన్య పాండే హీరోయిన్గా లాంచ్ అయినప్పటి నుండి తన నటనపై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.
Ananya Panday (Source: Instagram)
తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కేసరి 2’ ట్రైలర్ లాంచ్ కోసం రెట్రో లుక్‌లో రెడీ అయ్యింది అనన్య.
Ananya Panday (Source: Instagram)
తను ఏ లుక్‌లో మైమరిపించినా కూడా తన యాక్టింగ్‌పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఆగవని ప్రేక్షకులు అనుకుంటున్నారు.