Kayadu Lohar (Source: Instagram)
‘డ్రాగన్’ మూవీతో ఒక రేంజ్లో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్ బ్యూటీ కాయదు లోహర్.
Kayadu Lohar (Source: Instagram)
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’ మూవీతో కోలీవుడ్లోకి ఎంటర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Kayadu Lohar (Source: Instagram)
‘డ్రాగన్’లో తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. కాస్త గ్లామర్‌తో కూడా యూత్‌కు దగ్గరయ్యింది.
Kayadu Lohar (Source: Instagram)
అలా సోషల్ మీడియాలో కాయదు లోహర్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
Kayadu Lohar (Source: Instagram)
తాజాగా ట్రెడీషినల్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది కాయదు.