Ananya Panday: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ అనన్యా పాండే.

సింపుల్‌గా చెప్పాలంటే ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకుంటోంది.

ఆరేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముంబై బ్యూటీ, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసుకుంటూ స్లో గా వెళ్తోంది.

కేవలం 11 సినిమాలు మాత్రమే చేసిన ఈ సుందరి, తెలుగులో కూడా అడుగుపెట్టేసింది.

లైగర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

ఫలితంగా బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది.. చేస్తోంది కూడా. లేటెస్ట్‌గా యూత్‌ని ఆకట్టుకునేలా ఓ ఫోటోషూట్ చేసింది.

సింపుల్ గా చెప్పాలంటే యూత్‌లో హీట్ ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆ షూట్‌పై ఓలుక్కేద్దాం.