E-Paper
Advertisement

Ananya Panday: అనన్య పాండేకు మరో అవార్డ్.. ఏంటిది అంటున్న బాలీవుడ్ ప్రేక్షకులు

Advertisement

Ananya Panday Latest Photos: బాలీవుడ్‌లో చాలావరకు నెపో కిడ్స్ అంటే ప్రేక్షకులకు పెద్దగా మంచి అభిప్రాయం ఉండదు. ఇక వారి యాక్టింగ్ అంతంత మాత్రంగానే ఉంటే వారిపై ట్రోల్స్ ఖాయం. అలా ఎక్కువగా ట్రోల్ అయ్యే నెపో కిడ్స్‌లో అనన్య పాండే పేరు ముందుంటుంది. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య. మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో తన యాక్టింగ్ చూసి ట్రోల్స్ మొదలుపెట్టారు బీ టౌన్ ప్రేక్షకులు. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday
Advertisement

తన యాక్టింగ్ బాలేకపోయినా, తనపై ట్రోల్స్ వచ్చినా కూడా అనన్య పాండేకు అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు. దీంతో అవన్నీ తను పట్టించుకోవడమే మానేసింది. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday

బాలీవుడ్ అంతా కలిసి ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ చేసుకుంటుంది. అలాగే తాజాగా బజార్ ఇండియా ఒక అవార్డ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసింది. అందులో అనన్య ఒక అవార్డ్ దక్కించుకుంది. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday
Advertisement

బజార్ ఇండియా నిర్వహించిన అవార్డ్ ఈవెంట్‌లో అనన్య పాండేకు ‘స్పాట్‌లైట్ యాక్టర్’ అవార్డ్ దక్కింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday

అనన్య పాండే యాక్టింగ్ దారుణంగా ఉన్నా కూడా తనకు అవార్డులు మాత్రం బాగానే వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ అనన్య యాక్టింగ్‌పై నెగిటివ్ కామెంట్స్ చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ అయిన ‘కంట్రోల్’లో కనిపించి యాక్టింగ్‌లో కాస్త ఇంప్రూవ్ అయ్యిందే అని ప్రేక్షకులకు అనిపించేలా చేసింది అనన్య. (Image Source: Ananya Panday/Instagram)

Ananya Panday
Ananya Panday

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×