BigTV English
Advertisement

Tripti Dimri: జాకెట్‌లో తృప్తి దిమ్రీ అందాలు.. క్లాస్ లుక్స్ అదుర్స్!

Tripti Dimri Latest Photos: ఏ హీరోహీరోయిన్ అయినా లైమ్‌లైట్‌లోకి రావాలంటే ఒక్క సినిమా చాలు.. అలా తృప్తి దిమ్రీని ఒక్కసారిగా స్టార్ చేసిన సినిమా ‘యానిమల్’. అప్పటినుండి తృప్తి సోషల్ మీడియాపై, సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పెరిగింది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

‘యానిమల్’ తర్వాత తృప్తి సినిమాల గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగినా వాటికి తగినంత గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో తన సోషల్ మీడియా పోస్టులపైకి అందరి దృష్టి మళ్లింది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది తృప్తి. అలాగే తాజాగా జాకెట్ వేసుకొని ప్రొఫెషనల్ లుక్‌లో కనిపించింది ఈ భామ. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

చీరలు, మోడర్న్ డ్రెస్సుల్లో తృప్తిని తరచుగా చూస్తూనే ఉంటారు ఫాలోవర్స్. కానీ ఈ క్రీమ్ కలర్ జాకెట్, ప్యాంట్‌లో తన లుక్ చాలా క్లాస్సీ ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

‘యానిమల్’తో స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది తృప్తి దిమ్రీ. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

తాజాగా తృప్తి హీరోయిన్‌గా నటించిన ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమా థియేటర్లలో విడుదలయ్యి మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తోంది. (Image Source: Tripti Dimri/Instagram)

Tripti Dimri
Tripti Dimri

Related News

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

×