Ananya Pandey went to Maldives for vacation.. pics viral
అనన్య పాండే.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
Ananya Pandey (Source: Instragram)
ఎక్కువగా బికినీలతో ప్రేక్షకులను అలరించే ఈమె.. ఇప్పుడు ఏకంగా సముద్రం మధ్యలో నిలబడి తన అందాలతో ఆకట్టుకుంది.
Ananya Pandey (Source: Instragram)
స్విమ్మింగ్ డ్రెస్ లో కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె మరొకవైపు తన అందాలతో హీట్ పెంచింది అని చెప్పవచ్చు.
Ananya Pandey (Source: Instragram)
ప్రస్తుతం మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ్నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.
Ananya Pandey (Source: Instragram)
ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ananya Pandey (Source: Instragram)
అనన్య విషయానికి వస్తే.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె తెలుగులో లైగర్ సినిమా చేసి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది