BigTV English

Anasuya: ఫెస్టివల్ మూడ్‌లో అనసూయ

Anasuya: టాలీవుడ్ నటి అనసూయ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

కేవలం నటిగా కాకుండా పుష్ఫలో తన విలనిజాన్ని బయటపెట్టింది.. అభిమానులను మెప్పించింది.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

తనలో కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రస్తుతం తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా ఉంది.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

తెలుగులో అయితే ప్రస్తుతానికి ఏ ప్రాజెక్టు కమిట్ కాలేదని సమాచారం. తమిళంలో రెండు చేస్తోంది.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

వాటితో మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమన్నది హార్డ్ కోర్ అభిమానుల మాట.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

అన్నట్లు న్యూఇయర్ సందర్భంగా మిడ్ నైట్ ఓ రేంజ్‌లో హంగామా చేసింది అనసూయ.

Anasuya Bharadwaj (credit/instagram)
Anasuya Bharadwaj (credit/instagram)

ఇప్పుడు ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఫోటోషూట్ పై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×