Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ భరద్వాజ్.. గత వారం రోజులుగా నూతన గృహప్రవేశం, ఆ తర్వాత తన పెద్ద కుమారుడి ఉపనయనం అంటూ వరుస ఫంక్షన్ లతో , కార్యక్రమాలతో బిజీగా గడిపింది ఈ ముద్దుగుమ్మ.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆచారాలను మరువకుండా సాంప్రదాయంగా అన్నింటిని చాలా చక్కగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక ఈ వారం రోజులుగా పలు కార్యక్రమాలతో బిజీగా మారిన ఈమె.. ఇప్పుడు అభిమానులను అలరించడానికి మళ్లీ సిద్ధమయ్యింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీర కట్టులో డస్కీ కి లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. కసిగా కవ్వించే చూపులతో ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక అనసూయ చూసే చూపులకు ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే.. ఫ్లవర్ ప్రింటెడ్ మల్టీ కలర్ సారీ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.