BigTV English

Anasuya Bharadwaj: కొత్త రకం డ్రెస్సులో అనసూయ.. లుక్ అదిరిపోలా!

Anasuya Bharadwaj: కొత్త రకం డ్రెస్సులో అనసూయ.. లుక్ అదిరిపోలా!
Anasuya Bharadwaj Latest Photos:  అనసూయ మరో కొత్త లుక్ తో మనముందుకు వచ్చేసింది. ఈ బ్యూటీ షోలు, ఈవెంట్లకు రకరకాల డ్రెస్ లతో ఫోటోషూట్‌లతో అలరిస్తూ ఉంటుంది.
అనసూయ పలు షోలు నిర్వహిస్తూనే  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో  కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో ఓ స్పెషల్ డ్రెస్ లో మెరిసింది.


అనసూయ రాబిన్ రిహాన్న లుక్స్‌లో తన డ్రెస్ ను డిజైన్ చేపించుకుంది. ఈ డ్రెస్ ను పట్టు వస్త్రాలతో డిజైన్ చేశారు.


పట్టులంగా, డిఫెరెంట్ బ్లౌజ్ తో స్టైలిష్ గా ఉంది. దీనికి తోడు హైవిల్స్ షూస్ వేసుకుంది.

ఈ పిక్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ Isn’t it incredibly empowering to realise the future is in our hands?!! So.. what are you going to do about it..??!! 😏😌 అంటూ కాప్షన్ ఇచ్చింది.

అయితే అనసూయ డ్రెస్ పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అచ్చం మమ్మీలాగా ఉన్నావంటూ కామెంట్ చేశారు. మరొకరేమో రెయిన్ కోట్ అనుకున్నా ఆ డ్రెస్ ను చూసి అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×