Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత సినిమాలలో నటించి, మరింత పాపులారిటీ అయింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజు కొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఆకట్టుకునే ఈమె.. ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా తన భర్తతో కలిసి ఫోటోలు షేర్ చేసింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
నా రామునితో నేను అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instragram)
మొత్తానికైతే పండుగ వేళ ఇలా దంపతులిద్దరూ కనిపించేసరికి అనసూయ అభిమానులు ఆనందంతో పలు కామెంట్లు చేస్తున్నారు.
Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ విషయానికి వస్తే.. ఒకవైపు పాన్ ఇండియా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అలరిస్తోంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక ఇప్పుడు అభిమానులను అలరించడానికి సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది.