E-Paper
Advertisement

OICL: ఓఐసీఎల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేది ఎప్పుడంటే?

OICL: ఓఐసీఎల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేది ఎప్పుడంటే?
Advertisement

OICL: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్) నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్) లో 300 అడ్మినిస్ట్రిటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. డిసెంబర్ 15న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 300

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. (జనరలిస్ట్, హిందీ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి)

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

జనరలిస్ట్: 285 పోస్టులు
హిందీ ఆఫీసర్: 15 పోస్టులు

విద్యార్హత: త్వరలో ప్రకటించనున్నారు..

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 15
టైర్ -1 ఎగ్జామ్ డేట్: 2026 జనవరి 10
టైర్-2 ఎగ్జామ్ డేట్: 2026 ఫిబ్రవరి 25
ఇంటర్వ్యూ డేట్స్: త్వరలో ప్రకటించనున్నారు

జీతం: త్వరలో ప్రకటించనున్నారు.

వయస్సు: త్వరలో ప్రకటించనున్నారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: orientalinsurance.org.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత, జీతం, వయస్సు, తదితర అంశాల గురించి త్వరలో ప్రకటించనున్నారు.

కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 300

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 15

ALSO READ: BDL Notification: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×