BigTV English

Anasuya Bharadwaj : తెల్లచీరలో.. నిదురిక రాదంటున్న అనసూయ

Anasuya Bharadwaj : తెల్లచీరలో.. నిదురిక రాదంటున్న అనసూయ

అనసూయ భరద్వాజ్.. యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నటిగా మారింది.


రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో వెండితెరపై గుర్తింపు పొందింది.


ఆ తర్వాత అడపా దడపా చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తూనే.. పుష్ప సినిమాలో మేజర్ క్యారెక్టర్లో కనిపించింది.

ఈమెపై సోషల్ మీడియాలో ఎప్పుడూ నెటిజన్లు ఏవొక కామెంట్లు చేస్తూనే ఉంటారు.

ఇటీవలే వెరైటీ డ్రెస్సులో కనిపించిన అనసూయ.. ఇప్పుడు వైట్ శారీలో ఫొటోలను షేర్ చేసింది.

“నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు మది నిను చేరుతుంది చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా” అంటూ సాంగ్ లిరిక్స్ ను ఆ ఫోటోలకు క్యాప్షన్ గా పెట్టింది.

ఈ ఫొటోలపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇంత అందం అవసరమా.. మేకప్ లేకుండా ఇలాగే బాగున్నావ్.. వెరీ బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×