Anasuya (Source: Instragram)
అనసూయ.. అందం కూడా అసూయ పడుతుందేమో.. దేవకన్యను తలపిస్తూ తన అందాలతో ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది అనసూయ.
Anasuya (Source: Instragram)
గ్లామర్ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే తన అందంలో ఏమాత్రం మార్పు కనిపించకుండా.. చక్కగా మెయింటైన్ చేస్తూ యువత హృదయాలను దోచుకుంటుంది.
Anasuya (Source: Instragram)
ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు తన నటనతో అబ్బుర పరుస్తున్న ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోతో యువతను అలరిస్తోంది.
Anasuya (Source: Instragram)
ఇక తాజాగా చీరకట్టులో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానుల గుండె జారిపోతోందని చెప్పవచ్చు.
Anasuya (Source: Instragram)
అనసూయ ఇటీవల వచ్చిన పుష్ప 2 సినిమాతో ఏకంగా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. ఇక అంతే కాదు పలు షోలలో కూడా అప్పుడప్పుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ అలరిస్తోంది.
Anasuya (Source: Instragram)
ఇక తాజాగా చీరకట్టులో అభిమానులను అలరించిన ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలకు విపరీతమైన లైకులు, షేర్లు కూడా వస్తున్నాయి.