Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ.. ప్రముఖ బ్యూటీ అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె నిన్న సడన్ గా.. తన బర్త్ డే సందర్భంగా అనాధాశ్రమంలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఈ ఫోటోలు వైరల్ అవడంతో.. అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్స్ సైతం కామెంట్స్ చేశారు. అక్కడ సరదాగా అనాధ పిల్లలతో కలిసి గడిపిన అనసూయ పిల్లలకు కావలసిన కొన్ని వస్తువులను బహుమతిగా అందించింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు తాజాగా ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించింది.వైట్ కలర్ షర్ట్ ధరించి అందుకు తగ్గట్టుగా బాటంలో డెనిమ్ జీన్స్ ధరించింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
అయితే ఇక్కడ షర్ట్ పై స్పెషల్ గా హార్ట్ సింబల్ ను డిజైన్ చేసినట్టు మనం చూడవచ్చు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నా.