BigTV English

Anasuya: పచ్చకోకలో రంగమ్మత్త.. బ్యాక్ చూపిస్తూ బెంబేలెత్తిస్తుందిగా

Advertisement

Anasuya: హాట్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే.  యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది.

(Image Source: Anasuya /Instagram)

జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. కొద్దికొద్దిగా సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా కూడా మారింది.

(Image Source: Anasuya /Instagram)

ఇక సినిమాల్లో మంచి పేరు రావడంతో జబర్దస్త్ షోను వదిలేసి  పూర్తిగా వెండితెరకు అంకితమయ్యింది.

(Image Source: Anasuya /Instagram)

హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఐటెంభామగా ఇలా వచ్చిన ఛాన్స్ ను వదలకుండా పట్టుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

(Image Source: Anasuya /Instagram)

అనసూయ సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా అమ్మడు అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

(Image Source: Anasuya /Instagram)

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా చేసుకుంటూ ఉంటుంది అనసూయ.

(Image Source: Anasuya /Instagram)

తాజాగా  అనసూయ సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేసింది. నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ధరించిన చీరలో ఆమె ఫోటోషూట్ చేసినట్లు తెలుస్తోంది.

(Image Source: Anasuya /Instagram)

గ్రీన్ కలర్ చీర.. డిజైనర్ బ్లౌజ్ లో అనసూయ అందాల ఆరబోత మాములుగా లేదు. బ్యాక్ లెస్ బ్లౌజ్ లో బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కిర్రెక్కించింది.

(Image Source: Anasuya /Instagram)

ప్రస్తుతం అనసూయ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పుష్ప 2 లో అమ్మడు క్రూరమైన విలన్ దాక్షాయణిగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Tags

Related News

Mehreen Pirzada :  గ్రీన్ శారీలో మెరిసిపోతున్న మెహ్రీన్..ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..

Sonal Chauhan : రెడ్ శారీలో బాలయ్య బ్యూటీ సొగసు చూడతరమా.. అబ్బా కష్టమే మరి..

Sreeleela : తస్సాదియ్యా.. రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చిలా శ్రీలీల.. కుర్రాళ్ళు ఫిదా..

Raashii Khanna : ట్రెడిషినల్ లుక్ లో రాశి క్యూట్ స్టిల్స్.. చూపులతోనే బాణాలు గుచ్చేస్తుంది..

Alia Bhatt: దీపావళి స్పెషల్‌.. వెరైటీ లుక్‌తో అట్రాక్ట్‌ చేస్తున్న ఆలియా భట్‌

Niharika konidela: పరికిణీలో మెగా డాటర్ అందాలు!

Naga Chaitanya-Sobhita : పెళ్లి తర్వాత తొలిసారి.. దీపావళి వేడుకలో నాగ చైతన్య-శోభిత!

Diwali Special: దీపావళి వేళ ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ జంటలు!

×