Anchor Anasuya Latest Photos (Source: Instagram)
Anchor Anasuya latest Photos: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా యాంకరమ్మా క్రేజ్ గురించి తెలిసిందే.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
ఈమెకు ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో.. యాంటి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అనసూయ పోస్ట్ వస్తే చాలు ట్రోల్స్‌తో ఆటాడేసుకుంటారు. అలాగే ఎంత సక్కగున్నావే అంటూ ఆమెను పొగిడేవారు కూడా ఎక్కువే.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
అయితే అనసూయ నటిగా కంటే సోషల్ మీడియా ట్రోల్స్ తోనే బాగా సుపరిచితం. అయినా అనసూయ తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇస్తుంది.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పట్టు చీరలో అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
కాగా న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ అమ్మడు. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
ఇక సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్ గా తన సినిమా సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను, ఫోటోలను కూడా పంచుకుంటుంది.

Anchor Anasuya Latest Photos (Source: Instagram)
Anchor Anasuya Latest Photos: యాంకర్ అనసూయ పట్టు చీరలో హోయలు పోతూ క్రేజీ లుక్స్‌తో మాయ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.