anasuya (5)
Anasuya Latest Photos: యాంకర్ అనసూయ ఈ మధ్య సోషల్ మీడియాలో ఈమె సందడి ఎక్కువైంది. ఆమె ఫోటోలు, వస్త్రాధారణపై ఎన్ని ట్రోల్స్, విమర్శలు వచ్చినా..తగ్గేదే లే అంటుంది.
anasuya (2)
ట్రోల్స్ పట్టించుకోకుండ నిత్యం ఫోటోషూట్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తు ఉంటుంది. అప్పట్లో ఆంటి వివాదంతో వార్తల్లు నిలిచిన ఆమె.. తాజాగా తన వస్త్రాధారణతో విమర్శలపాలు అవుతుంది.
anasuya (4)
ఇద్దరు పిల్లల తల్లయ్యిండి ఏంటా ఎక్స్పోజింగ్.. ఇంత వయసు వచ్చింది.. ఎలాంటి బట్టలు వేసుకోవాలి,ఏవి వేసుకోకూడదనేది తెలియట్లేదా అంటూ నెటిజన్స్ చీవాట్లు పెడుతున్నారు. వాటికి అనసూయ తనదైన స్టైల్లో ఘాటు రిప్లై ఇచ్చింది.
anasuya (1)
ఈ మేరకు స్టేట్మేంట్ కూడా ఇచ్చింది. నా బట్టలు నా ఇష్టమైన.. తాను ఎలా ఉండాలనేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని, మీ పని మీరు చూసుకోండని ట్రోలర్స్ గట్టిగానే ఇచ్చిపడేసింది.
anasuya (3)
ఇలా విమర్శలు ఎదుర్కొందో లేదో అప్పుడే మరో కొత్త ఫోటోలు షేర్ చేసింది. మొన్నటి డీప్ బ్యాక్ నెక్‌తో చీరలో గ్లామర్ చేసిన ఈ యాంకర్మ.. తాజాగా సంప్రదాయమైన చీరకట్టులో మెరిసింది. అచ్చ తెలుగుంటి అమ్మాయిలా ముస్తాబైంది.
anasuya (6)
కొప్పు వేసి మల్లెపూలు పెట్టి అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందమే అసూయపడేలా ఏమున్నావ్ అనసూయ.. సో బ్యూటీఫుల్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
anasuya (7)
కాగా ఎప్పుడో ఎన్టీఆర్ నాగ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన ఈమె. ఆ తర్వాత న్యూస్ ప్రజెంటర్‌గా చేసింది. అలా మెల్లిగా యాంకర్‌గా అవకాశాలు అందుకుంది. అంతకంటే ముందే అత్తారింటికి దారేదిలో స్పెషల్ సాంగ్‌లో నటించే చాన్స్ వచ్చింది.
anasuya (8)
నీ అది రిజెక్ట్ చేసి వార్తల్లో నిలిచింది. అదే క్రేజ్ ఆమె కామెడీ షో జబర్దస్త్ షోకి యాంకర్‌గా వ్యవహరించింది. వీలు చిక్కినప్పుడల్లా సినిమాలో నటిస్తూ వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్ సైతం చేసింది.దీంతో యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి వెండితెరపై ఫోకస్ పెట్టింది.
anasuya (9)
ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై కన్నేసింది. ప్రముఖ టీవీ ఛానళ్లలోనే ఓ షోకు జడ్జీగా వ్యవహరించిన అనసూయ తరచూ నెట్టింట తన గ్లామరస్, ఘాటు ఫోజులతో నెట్టింట హల్చల్ చేస్తోంది.