E-Paper
Advertisement

Anchor Manjusha: వెరైటీ డ్రెస్సులో హాట్ యాంకర్ అందాలు.. కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే!

Advertisement

Anchor Manjusha Photos: తెలుగులో టాప్ ఫీమేల్ యాంకర్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. తనకు పోటీగా కాకపోయినా వారి టాలెంట్ కూడా నిరూపించుకోవడానికి కొందరు యాంకర్లు కష్టపడుతుంటారు. అందులో మంజూష ఒకరు. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

తెలుగులోని ఇతర యాంకర్లతో పోలిస్తే మంజూష గ్లామర్ షో విషయంలో కాస్త వెనకాడదు. అలాగే తన సోషల్ మీడియా పోస్టులు చాలా ఫేమస్. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha
Advertisement

మామూలుగా వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకొని వర్కవుట్ అవ్వకపోతేనే బుల్లితెరపైకి వస్తుంటారు. మంజూష కూడా అదే కేటగిరికి చెందినది. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘రాఖి’ సినిమాలో హీరోకు చెల్లెలి పాత్రలో నటించింది మంజూష. ఇందులో తన నటన ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha
Advertisement

‘రాఖి’లో మంజూష పాత్రకు, తన నటనకు మంచి గుర్తింపు లభించినా కూడా తర్వాత తనకు వెండితెరపై అవకాశాలు మాత్రం రాలేదు. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

ఇప్పుడు పూర్తిగా బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది మంజూష. తను యాంకర్‌గా ప్రోగ్రామ్స్ ఏమీ చేయకపోయినా ఈవెంట్స్‌లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తోంది. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్‌ను, ప్రెస్ మీట్స్‌ను హోస్ట్ చేస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది మంజూష. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

ముఖ్యంగా ప్రెస్ మీట్స్‌లో అయితే మంజూష అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలా తన సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు దాదాపు 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న ఫీమేల్ యాంకర్స్‌లో మంజూష కూడా ఒకరు. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

సోషల్ మీడియాలో మంజూష కేవలం ఫోటోషూట్స్ పోస్ట్ చేయడంతో పాటు డ్యాన్స్ రీల్స్ కూడా చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది. (Image Source: Rampalli Manjusha/Instagram)

Rampalli Manjusha
Rampalli Manjusha

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×