Sravanthi Chokarapu (Source: Instragram)
స్రవంతి చొక్కారపు.. యాంకర్ గా తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె, మొదట యూట్యూబర్ గా కెరియర్ మొదలు పెట్టింది.
Sravanthi Chokarapu (Source: Instragram)
అలా యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పలు టీవీ చానల్స్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలా యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో యాంకరింగ్ చేసే స్థాయికి చేరుకుంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఇక బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన ఈమె అక్కడ తన స్మైల్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. స్రవంతి రాయలసీమలోని కదిరి నుంచి వచ్చింది. ఇక అక్కడి నుంచి వచ్చిన ఈమె నేడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఈమధ్య ఎక్కువగా గ్లామర్ ఫోటోషూట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్రవంతి.. అందులో భాగంగానే తాజాగా వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
అక్కడ బ్రౌన్ కలర్ డ్రెస్ ధరించి, వెకేషన్ మోడ్ లో అందాలతో మరింత విధ్వంసం సృష్టించింది.
Sravanthi Chokarapu (Source: Instragram)
అసలే ఎండాకాలం ఆమెమో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ తన అందాలతో కుర్రకారుకి హీట్ పుట్టిస్తోందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం స్రవంతి షేర్ చేసిన ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారాయి.