Khushi Mukherjee ..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎంతలా మారిపోయారు అంటే శరీరంపై బట్టలు కూడా మోయలేనంతగా అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. గ్లామర్ షో చేస్తే తప్ప సినిమాలలో అవకాశాలు రావు అనే రేంజ్ లో కొంతమంది ఉంటే.. అవకాశాలు రావాలి అంటే మనలో నటనా ప్రతిభ ఉండాలి అని నిరూపించిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ మధ్య మాత్రం ఎక్కువగా గ్లామర్ షో చేయడానికి హీరోయిన్స్ ప్రాముఖ్యత కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక హీరోయిన్ ఏకంగా ఒంటిపై సరైన బట్టలు లేకుండా నడి రోడ్డుపై తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమెను చూసిన నెటిజన్స్ కూడా బట్టలు కరువయ్యాయా.. ? ఇలాంటివారు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అవకాశాల కోసం మళ్లీ ఇంత దిగజారాలా? అంటూ పలు రకాల కామెంట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యంతరకర డ్రెస్ సెన్స్ తో ఆశ్చర్యపరిచిన ఖుషీ ముఖర్జీ..
ఇక ఆమె ఎవరో కాదు ఖుషీ ముఖర్జీ (Khushi Mukherjee).. తాజాగా ముంబై లో దర్శనమిచ్చిన ఈమె తన డ్రెస్ సెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె ధరించిన దుస్తుల విషయానికే వస్తే.. గోల్డెన్ కలర్ హాల్టర్ నెక్ డ్రెస్ ధరించింది.ఈ దుస్తులలో ఆమె తన వీపును ప్రదర్శిస్తూ.. బాటమ్ లో సైడ్ కట్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రెస్ కారణంగా అటు ఖుషి కూడా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె హూప్ ఇయర్ రింగ్స్, హై హీల్స్ తో లుక్ ని పూర్తి చేసింది. అటు కళ్ళకు మెరిసే మేకప్ వేసుకుని, లైట్ షేడ్ లిప్ స్టిక్ వేసుకుంది. ఇక ఈ లుక్కుతో పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. పైగా ఇక్కడ ఇ*న్న*ర్ కూడా వేసుకోనట్టు చాలా అసభ్యంగా కనిపించింది ఖుషీ ముఖర్జీ. ఈమెను చూసిన చాలామంది ఖుషీ నీ లుక్ ఏం బాగాలేదు అని కామెంట్ లు చేస్తుంటే.. మరి కొంతమంది ఇంత అసహ్యకరమైన డ్రెస్ వేసుకోవడం అవసరమా? అంటూ మండిపడుతున్నారు. ఇంకొంతమంది డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ దుస్తుల సైజ్ తగ్గుతుంది అంటూ ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.మరి ఇన్ని ట్రోల్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఖుషి ముఖర్జీ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
ALSO READ; Mood of Thammudu: క్యారెక్టర్స్ రివీల్ చేసిన మేకర్స్.. లయ పాత్ర తెలిస్తే షాక్..!
ఖుషీ ముఖర్జీ సినిమాలు..
ఖుషీ ముఖర్జీ నటించిన సినిమాల విషయానికి వస్తే.. 1996 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జన్మించిన ఈమె, 2014లో నితిన్(Nithin ) హీరోగా వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు లవ్ స్కూల్ సీజన్ 3, బాల్వీర్ రిటర్న్స్ వంటి రియాల్టీ షో లతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. అంతేకాదు పలు మ్యూజిక్ వీడియోలలో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
?igsh=MWp3OHhicG9hcWw5Mw==