Sree Mukhi (Source: Instragram)
ప్రముఖ బుల్లితెర రాములమ్మగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది శ్రీముఖి. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Sree Mukhi (Source: Instragram)
సినిమాలలో కూడా నటించిన ఈమె అక్కడ పెద్దగా సక్సెస్ కాలేక ఇక్కడ బుల్లితెరపైనే పలు షోలు చేస్తూ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.
Sree Mukhi (Source: Instragram)
యాంకర్ సుమకి పోటీ ఇస్తూ అటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Sree Mukhi (Source: Instragram)
వరుస షోలతో బిజీగా గడిపేస్తున్న శ్రీముఖి తాజాగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..
Sree Mukhi (Source: Instragram)
అందులో భాగంగానే రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా నడుము భాగాన్ని హైలెట్ చేస్తూ టూ పీస్ డ్రెస్ ధరించింది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఈమె అందం చూసి ఏముంది రా బాబు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.