Sreemukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మ.. ఇప్పుడు ప్రముఖ యాంకర్ సుమాతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ఇటీవలే గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో కూడా సందడి చేసింది.
Sreemukhi (Source: Instragram)
అక్కడ తన హోస్టింగ్ తో సుమాతో పోటీ పడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీముఖి.
Sreemukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ అందుకుంటున్న విషయం తెలిసిందే.
Sreemukhi (Source: Instragram)
అందులో భాగంగానే అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ అలరిస్తోంది.
Sreemukhi (Source: Instragram)
ఇప్పుడు తాజాగా మరో బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Sreemukhi (Source: Instragram)
అందుకు తగ్గట్టుగా జువెలరీ కూడా ధరించిన ఈమె తన అందాలతో అందరినీ కట్టిపడేసింది.