Sreemukhi Photos (1)
Anchor Sreemukhi Latest Photos: యాంకర్ శ్రీముఖీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖీ బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందింది.
Sreemukhi Photos (2)
తనదైన వాక్చాతార్యంతో ఆకట్టుకున్న ఆమె వరుస షోలతో ఫుల్ బిజీగా మారింది. మొన్నటి వరకు కాస్తా సైలెంట్ గా ఉన్న ఈమె కెరీర్ ఇప్పుడు పుల్ స్వింగ్‌లో ఉంది. అనసూయ, యాంకర్ రెష్మీల క్రేజ్ తగ్గడంతో.. శ్రీముఖీ జోరు పెరిగింది.
Sreemukhi Photos (3)
స్టార్ మా వరుస షోలకు యాంకర్, హోస్ట్ గా వ్యహరిస్తూ.. బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది. టీవీ ఆన్ చేస్తే చాలా ఏ షో చూసి శ్రీముఖీనే దర్శనం ఇస్తోంది.
Sreemukhi Photos (4)
ప్రస్తుతం స్టార్ యాంకర్ గా రాణిస్తున్న ఈ రాములమ్మ.. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నీ పరీక్ష కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
Sreemukhi Photos (5)
కంటెస్టెంట్స్ పట్ల శ్రీముఖీ స్ట్రాటజీలు, ఎత్తులు అందరికి షాకిస్తున్నాయి. స్టార్ మా ఆదివారం పరివారంలో ఎంతో అల్లరిగా, సందడి గా ఉండే శ్రీముఖీ.. ఇందులో తన కన్నింగ్ నేచర్‌తో షాకిస్తోంది.
Sreemukhi Photos (6)
ఈ షో ద్వారా కాస్తా నెగిటివిటీవి మూటగట్టుకుంటోంది ఈ రాములమ్మా. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నీ పరీక్ష, స్టార్ మా పరివారంతో పాటు ఎన్నో షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖీ.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ సందడి చేస్తుంది.
Sreemukhi Photos (7)
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ మధ్య ఆమె ఫోటో షూట్స్ అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. రోజుకో వేరైటీ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటోంది.
Sreemukhi Photos (8)
తాజాగా బిగ్ బాస్ అగ్నీ పరీక్ష ఎపిసోడ్ సందర్భంగా తన లేటస్ట్ లుక్‌తో సర్ప్రైజ్ చేసింది శ్రీముఖీ. ఈ మధ్య సన్నబడిని శ్రీముఖీ తన అందచందాలతో నెటిజన్స్‌ని కవ్విస్తోంది.
Sreemukhi Photos (9)
తాజాగా స్టైలిష్ వేర్లో అదిరిపోయే ఫోజులతో మతిపోగోట్టింది. ఇందులో శ్రీముఖీ లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.