Anjali (Source Instragram)
తెలుగమ్మాయి అంజలి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నటనతో అందరిని అబ్బుర పరుస్తున్న ఈ చిన్నది ,ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది
Anjali (Source Instragram)
రోజుకొక గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. అభిమానులకు చమటలు పట్టిస్తోంది.
Anjali (Source Instragram)
తాజాగా పింక్ కలర్ బ్లౌజ్, క్రీమ్ కలర్ శారీ ధరించి ట్రెండుకు తగ్గట్టుగా తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Anjali (Source Instragram)
ఇక తాజాగా అంజలి షేర్ చేసిన సారీ ఫోటోలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ మోడ్రన్ మహాలక్ష్మి అని కొంతమంది అంటూ ఉంటే, రాణి లాగా ఉంది అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Anjali (Source Instragram)
ఇక ఇటీవల అంజలి రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా చేసి డిజాస్టర్ ను చవిచూసింది.
Anjali (Source Instragram)
తెలుగు కంటే తమిళ్ లోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడు అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.