Anjali ( Source / Instagram)
తెలుగు హీరోయిన్ అంజలి వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..
Anjali ( Source / Instagram)
ఇటీవల 'గేమ్ ఛేంజర్' లో రామ్ చరణ్ సరసన జోడిగా నటించింది..
Anjali ( Source / Instagram)
వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకుంది..
Anjali ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Anjali ( Source / Instagram)
స్టైలిష్ లుక్ లో ట్రెండి వేర్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Anjali ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..