Anjali ( Source / Instagram)
రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' లో పార్వతమ్మ పాత్రలో అంజలి నటించింది..
Anjali ( Source / Instagram)
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకుంది.
Anjali ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Anjali ( Source / Instagram)
తాజాగా వావ్ అనిపించే స్టిల్స్ ను నెట్టింట షేర్ చేసింది.
Anjali ( Source / Instagram)
బ్రౌన్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్సులో స్టైల్ గా కనిపించింది. ఆ ఫోటోల కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..
Anjali ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..